వైఎస్ఆర్సీపీ, ఉండవల్లి మధ్య ఏదో తెలియని బంధం సాగుతున్నట్లు అనిపిస్తోందని బయట టాక్. జగన్ ఏదైనా రాజకీయ విషయంపై వెనుకపడినప్పుడల్లా ప్రెస్ మీట్ తో జగన్ మాటలను సమర్ధించే విధంగా టీడీపీని విమర్శిస్తారాయన. అంతే కాదు తాను బాబుకు వ్యతిరేకం కాదంటూనే తిడుతుంటారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పట్టిసీమపై చంద్రబాబు వైసీపీని చెడుగుడు ఆడుకున్నారు.వైఎస్ వర్ధంతి కారణంగా ఆరోజు జగన్ అసెంబ్లీకి.....continue reading
ఉండవల్లీ…జగన్ డ్రమ్స్ వాయిస్తున్నాడా?

0 comments :
Post a Comment