ఈ నేచర్ లో ఎక్కడో జరిగే మూమెంట్ , ఇంకెక్కడో జరిగే మూమెంట్ ని డిసైడ్ చేస్తుందనే డైలాగ్…ఎన్టీఆర్ ఫ్యాన్స్ మూడ్ ని డిస్టర్బ్ చేసింది. ఎన్టీఆర్ కత్తి తిప్పితే, తుపాకితో ఇరగదీస్తేనో చూడాలనుకున్నారు. కానీ నాన్నకు ప్రేమతో కొత్తగా కన్నా వింతగా ఉందంటున్నారు ఆయన అభిమానులు.నాన్నకు ప్రేమతో ట్రెయిలర్ రిచ్ గా, కొత్త లుక్ లో, హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో కొత్తగా ఉంది. ఇది సినిమాలపై బాగా ఆసక్తి ఉన్న నేటి యువత మాట.continue reading
నాన్నకు ప్రేమతో ట్రెయిలర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు?
ఈ నేచర్ లో ఎక్కడో జరిగే మూమెంట్ , ఇంకెక్కడో జరిగే మూమెంట్ ని డిసైడ్ చేస్తుందనే డైలాగ్…ఎన్టీఆర్ ఫ్యాన్స్ మూడ్ ని డిస్టర్బ్ చేసింది. ఎన్టీఆర్ కత్తి తిప్పితే, తుపాకితో ఇరగదీస్తేనో చూడాలనుకున్నారు. కానీ నాన్నకు ప్రేమతో కొత్తగా కన్నా వింతగా ఉందంటున్నారు ఆయన అభిమానులు.నాన్నకు ప్రేమతో ట్రెయిలర్ రిచ్ గా, కొత్త లుక్ లో, హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో కొత్తగా ఉంది. ఇది సినిమాలపై బాగా ఆసక్తి ఉన్న నేటి యువత మాట.continue reading
0 comments :
Post a Comment