సీనియర్ రాజకీయ నేత హరిరామ జోగయ్యకు ప్రజల్లోనే కాదు, రాజకీయ నేతగా మంచి పేరే ఉంది. కాకపోతే ఆయన పార్టీలు మారడంలో రికార్డ్ కూడా క్రీయేట్ చేశారు. కాకపోతే ఆయన రాసిన 60ఏళ్ల ప్రస్థానం పుస్తకంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా రాసిన రాతలు టీడీపీలో మంట పుట్టిస్తున్నాయి. ఆ బుక్కు వచ్చిందో లేదో తెలుగు రాష్ట్రాల్లో సాక్షి మీడియా చెప్పినంత ప్రకంపనలు పుట్టించకపోయినా అందరినీ ఆలోచింప చేశాయి....continue reading
జోగయ్య పుస్తకం వల్లే కాపులకు టీడీపీ వల?
సీనియర్ రాజకీయ నేత హరిరామ జోగయ్యకు ప్రజల్లోనే కాదు, రాజకీయ నేతగా మంచి పేరే ఉంది. కాకపోతే ఆయన పార్టీలు మారడంలో రికార్డ్ కూడా క్రీయేట్ చేశారు. కాకపోతే ఆయన రాసిన 60ఏళ్ల ప్రస్థానం పుస్తకంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా రాసిన రాతలు టీడీపీలో మంట పుట్టిస్తున్నాయి. ఆ బుక్కు వచ్చిందో లేదో తెలుగు రాష్ట్రాల్లో సాక్షి మీడియా చెప్పినంత ప్రకంపనలు పుట్టించకపోయినా అందరినీ ఆలోచింప చేశాయి....continue reading
0 comments :
Post a Comment