సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడోతరం నటవారసులు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమాతో చిన్నప్పటి మహేష్ గా గౌతమ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పుడు మహేష్ కూతురు సితార కూడా అతి త్వరలో వెండితెరపై మెరవబోతోందట.
మహేశ్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం.. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో మహేశ్ కూతురు సితార కూడా కనిపించనుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో కొద్ది నిమిషాల పాటు ఓ చిన్న పాత్రలో సితార నటిస్తే బాగుంటుందని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కోరగా.. మహేశ్ అందుకు పచ్చజెండా ఊపాడట.continue reading
0 comments :
Post a Comment