హ్యాట్సాఫ్ టూ షీ టీమ్స్







హైదరాబాద్ లో షీ టీమ్స్ మరో దారుణాన్ని బయటపెట్టాయి. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరి చేసిన దురాగతాన్ని వెలుగులోకి తెచ్చాయి. అంతేకాదు అమాయకంగా నమ్మి వచ్చి మోసపోయిన ఓ యువతికి కామాంధుడి నుంచి విముక్తి కల్పించాయి. హైదరాబాద్ లోని ఓ ఫేమస్ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అహ్మద్ హుస్సేన్.. సోషల్ మీడియాలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ యువతిని ట్రాప్ లో పడేశాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం అని చూసిన ఆ యువతి అతను రమ్మనగానే గుడ్డిగా హైదరాబాద్ కు వచ్చేసింది.continue reading 

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment