వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మదిరిగే షాక్ తగలడం ఖాయంగా తెలుస్తోంది. దసరాకి అటూఇటుగా… ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలతో చర్చలు పూర్తిచేసిన టీడీపీ నేతలు… నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన రోజే పార్టీలో చేరేలా ముహూర్తం ఖరారు చేశారట. వీరిలో ముగ్గురు ప్రకాశం జిల్లా నుంచి ఉండగా, మిగతా ముగ్గురు వేర్వేరు జిల్లాలకు చెందిన వారని చెబుతున్నారు.continue reading
దసరాకి దిమ్మదిరిగే షాక్ ఖాయం

Great News update
ReplyDelete9jatalkss.blogspot.com